Ananya Panday: బీచ్‌లో లైగర్ బ్యూటీ రచ్చ.. బికినీలో అనన్య పాండే అందాలు అదరహో

Tue, 03 Jan 2023-4:50 pm,

అనన్య ప్రస్తుతం న్యూ ఇయర్ పార్టీ కోసం థాయిలాండ్  వెళ్లింది. అక్కడ అందాల ఆరబోతతో అరాచకం చేస్తోంది.   

టూ పీస్ బికినీలో ఎద అందాలు చూపిస్తూ.. నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. ఏ మాత్రం మొహమాటం లేకుండా గ్లామర్ ట్రీట్ ఇస్తోంది ఈ ముద్దుగుమ్మ.   

లైగర్ సినిమాతో సౌత్ మొత్తానికి పరిచమైంది అనన్య పాండే. బాలీవుడ్ బ్యూటీగా అనన్య పాండేకు మంచి క్రేజ్ ఉంది.  

అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద దారుణంతో ఫ్లాప్ అవ్వడంతో అనన్య పాండే యాక్టింగ్ భారీగా ట్రోలింగ్ జరిగింది.   

లైగర్ ఫ్లాప్ అయినా కూడా అనన్య మాత్రం తన ఫ్రెండ్స్‌తో కలిసి ఫుల్ చిల్ అవుతూ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో రచ్చలేపుతోంది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link