London Invisible House: రోడ్డు మధ్యలో అంతుచిక్కని ఇళ్లు..ఎవరికీ కన్పించనే కన్పించదు

Mon, 04 Apr 2022-8:09 pm,

ఈ ఇంటి ఫోటోలు ఇప్పుడు పెద్దఎత్తున వైరల్ అవుతున్నాయి. 

ఈ ఇంటిని లండన్‌కు చెందిన ఇన్విజిబుల్ హౌస్ అని కూడా పిలుస్తారు. ఇంటర్నెట్‌పై ఈ ఇంటి విషయం వైరల్ అయిన తరువాత..అందరూ పెద్ద ఎత్తున చూసేందుకు వస్తున్నారు.

రోడ్డు మధ్యలో నిర్మించిన ఈ ఇళ్లు ఎవరికీ కన్పించదు. ఇంటికి చేరుకుని ఇళ్లెక్కడుందో తెలియక వెతుక్కుంటాం కూడా.ఓ ప్రత్యేకమైన గ్లాస్ ప్యానెల్ కారణంగా ఇలా అవుతుందట.

ఈ ఇంటిని ఎలెక్స్ అనే డిజైనర్ నిర్మించాడు. ఈ అద్దంలో ఇంటి బయట ఏమున్నా ప్రతిబింబిస్తుందట. అయితే లోపలున్నది మాత్రం కన్పించదు.

ఈ ఇన్విజిబుల్ హౌస్‌ను జినార్మస్ రెఫ్లెక్సివ్ ప్లానర్స్‌తో నిర్మించారు. దాంతో బయట్నించి ఇదో పెద్ద అద్దంలా మాత్రమే కన్పిస్తుంది. అయితే లోపలున్నవ్యక్తికి మాత్రం బయట రోడ్డుపై ఉన్నదంతా కన్పిస్తుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link