Lunar Eclipse 2024: హోలీనాడే చంద్రగ్రహణం.. ఈ 3 రాశులకు అత్యంత ప్రమాదరకరమైన సమయం..

Tue, 27 Feb 2024-10:03 am,

హోలీనాడే చంద్రగ్రహణం ఏర్పడనుంది.  ఈ సంవత్సరం మొదటి చంద్రగ్రహణం మార్చి 25న ఏర్పడనుంది. ఈరోజున రాహు,కేతుల వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. పురాణాల ప్రకారం ఇది అశుభ యోగం. దీనివల్ల ఈ 3 రాశులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.  

వృశ్చిక రాశి.. ఈ రాశివారికి చంద్రగ్రహణం అశుభయోగం. వృశ్చికరాశివారు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. మొత్తానికి ఈ రాశికి మార్పును సూచిస్తుంది.

మిథునరాశి.. మిథునరాశివారు ఈ సమయంలో ఒత్తిడికిలోనవుతారు. ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో అపార్థాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాలి.  

సింహరాశి.. సింహ రాశివారికి కూడా ఈ సమయం ఒత్తిడితో కూడుకున్నది. వ్యాపారంలో రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి కూడా ఈ సమయంలో మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది.

చంద్రగ్రహణం ఈ రాశులపై నేరుగా లేదా ఏదో విధంగా ప్రభావం చూపుతుంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండండి..(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link