Baba Siddique Funerals: బాబా సిద్దీఖి చివరి చూపుకై తరలివచ్చిన బాలీవుడ్, కన్నీటి పర్యంతమైన సల్మాన్

Sun, 13 Oct 2024-9:21 pm,

సల్మాన్ ఖాన్ చిన్న సోదరి అర్పితా ఖాన్ , సోదరుడజు సొహైల్ ఖాన్ కూడా బాబా సిద్ధీఖీ కడచూపు కోసం హాజరయ్యారు.

సోనాక్షి సిన్హా తన భర్త జహీర్‌తో కలిసి బాబా సిద్ధీఖీ కడచూపు కోసం ఆయన ఇంటికి చేరుకున్నారు  

టీవీ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ బాబా సిద్దీఖీ కడచూపు కోసం ఆయన ఇంటికి చేరుకున్నాడు.   

ప్రముఖ టీవీ నటి మాహీ కూడా బాబా సిద్ధీఖీ చివరి దర్శనం కోసం ఆయన ఇంటికి చేరుకున్నారు.   

బాలీవుడ్ నటి సనా ఖాన్ కూడా తన భర్త ముఫ్తీ అనస్‌తో కలిసి బాబా సిద్దీఖీ ఇంటికి చేరుకుంది.   

తండ్రిని పోగొట్టుకున్న బాధంతా కుమారుడు జీషాన్‌లో స్పష్టంగా కన్పిస్తోంది. ఆ ఫోటోలు ఇవి

బాబా సిద్ధీఖీ కడచూపు కోసం విచ్చేసినప్పుడు సల్మాన్ ఖాన్ చుట్టూ బాడీ గార్డ్స్ సెక్యూరిటీ పటిష్టంగా ఉంది. తన సన్నిహిత స్నేహితుడిని కోల్పోవడంతో సల్మాన్ ఖాన్ చాలా దిగులుగా కన్పించారు

బాబా సిద్దీఖీ మరణవార్త విని ఆయన ఇంటికి చేరుకున్న సల్మాన్ ఖాన్ కన్నీటి పర్యంతమయ్యారు. కళ్లలోంచి నీరు కారడం, దిగాలుగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link