Makar Sankranti 2025: మకర సంక్రాంతి నుంచి ఈ రాశులవారికి డబ్బే..డబ్బు.. అన్ని రకాలుగా కలిసిస్తోంది!
జనవరి 14వ తేదిన సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించబోతోంది. అందుకే భారతీయులు మకర సంక్రాంతిని జరుపుకుంటారు. అయితే ఈ సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
2025 సంవత్సరంలో ఈ మొదటి సూర్య సంచారం వల్ల సింహ రాశివారికి చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన ఈ సమయంలో అద్బుతంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతో పాటు ఒంటరి జీవితం సాగిస్తున్న వారికి కూడా మంచి భాగస్వామి లభించే అవకాశాలు ఉన్నాయి.
అలాగే ఈ సూర్యుడి సంచారం వల్ల మకరరాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి వ్యాపారాల్లో కూడా సానుకూల మార్పులు వచ్చి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే విద్యార్థులకు ఉత్సాహం కూడా విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రేమ జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
మకర రాశివారికి జీవితంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే స్నేహితులతో కలిసి టూర్లకు వెళ్లే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా మెరుగుపడే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా వీరికి శక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
మకర సంక్రాంతి నుంచి కూడా కర్కాటక రాశి వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు తొలగిపోయి పెళ్లీలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వివాహితులకు జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు కూడా మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి.
(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలతో పాటు వాస్తవాలపై ఆధారపడింది. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధృవీకరించడం లేదు.. ఈ స్టోరీకి జీ న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.)