Malavika Mohanan: వైట్ డ్రెస్ లో హాట్ ఫోటో షూట్ లో రెచ్చిపోయిన ‘ది రాజా సాబ్’ ఫేమ్ మాళవిక మోహన్.. ఈమె చాలా హాట్ గురూ..

Sun, 01 Sep 2024-11:46 am,

మాళవిక మోహనన్ ప్రముఖ సినిమాటోగ్రఫర్ మోహనన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఇక విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' మూవీతో స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది మాళవిక మోహనన్.

ఫస్ట్ మూవీ 2013లో మలయాళ మూవీ 'పట్టామ్ పోలే' మూవీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక మోహనన్. ఆ తర్వాత నిర్ణయకం సినిమాలో తన నటనతో మెప్పించింది. అటు శాండివుడ్‌లో సైతం తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

బాలీవుడ్ హిందీలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించిన కూడా 'బియాండ్ ది క్లౌడ్స్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో పలకరించబోతుంది.

మలయాళంలో ది గ్రేట్ ఫాదర్ మూవీ తర్వాత.. రజినీకాంత్ హీరోగా నటించిన 'పేట' మూవీతో మాస్‌లో గుర్తింపు తెచ్చుకుంది.

 

రీసెంట్ గా ‘తంగలాన్’ మూవీతో తమిళ, తెలుగు ఆడియన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాలో ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రలో నటించినా.. ఈ సినిమా పెద్దగా అలరించలేదు.  

 

ది రాజా సాబ్ మొత్తంగా అన్ని ఇండస్ట్రీలను ఓ చుట్టు చుట్టేసిన ఈ భామ.. త్వరలో ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇవ్వనుంది. ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీతోనైనా కథానాయికగా మాళవిక మోహనన్ కెరీర్ పరుగులు పెడుతుందా లేదా అనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link