Bold Scenes: బోల్డ్ సీన్స్‌లో తగ్గేదే లే అంటున్న ఆ పెళ్లైన భామలు

Mon, 20 Dec 2021-2:31 pm,

బాలీవుడ్ ప్రముఖ నటి సన్నీ లియోన్..బాలీవుడ్ ఎంట్రీకు ముందే ఓ వివాహిత. అయినా జిస్మ్ 2, రాగిణి ఎంఎంఎస్ 2 వంటి సినిమాల్లో చేసిన సీన్స్ ఇప్పటికే ఎవర్ గ్రీన్.

దక్షిణాది నటి సమంతా ఈ మధ్యకాలంలో బోల్డ్‌నెస్‌తో వార్తల్లో ఉంది. ది ఫ్యామిలీ 2లో బోల్డ్ సీన్స్‌లో నటించిన సమంతా విడాకుల తరువాత ఓ ఐటమ్ సాంగ్‌లో రెచ్చిపోయింది.

బోల్డ్‌నెస్‌కు పోటీగా ఉండే నటి రాధికా ఆప్టే. సినిమాల్లో రాకముందే పెళ్లి చేసుకున్న రాధికా ఆప్టే..ఇటీవల కొన్ని సినిమాల్లో రెచ్చిపోయి నటించింది. 

పెళ్లి తరువాత కూడా బోల్డ్ సీన్స్‌లో తగ్గని మరో నటి కరీనా కపూర్. కీ అండ్ కా లో అర్జున్ కపూర్‌తో బోల్డ్ సీన్స్‌లో తగ్గేదే లే అంటోంది. 

ప్రియాంక చోప్రా 2018లో నిక్కీ జోన్స్‌ను పెళ్లి చేసుకుంది. కధకు అనుగుణంగా కెమేరా ముందు ఇప్పటికీ బోల్డ్ సీన్స్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ద వాంటెడ్ టైగర్‌లో చేసిన బోల్డ్ సీన్ హల్‌చల్ చేస్తోంది. 

మహేశ్ భూపతిని వివాహం చేసుకున్న తరువాత కూడా లారా దత్తా ఎక్కడా తగ్గలేదు. హిక్కప్స్ అండ్ హుక్కప్స్‌లో బోల్డ్ సీన్స్‌తో సంచలనం రేపింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link