Mars And Saturn Conjunction: కుజుడు, శని కలయిక.. వీరికి వచ్చే ఏడాది వరకు డబ్బే..డబ్బు!
సెంబర్ 7న కుజుడు, శని కలయిక జరుగుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. శని గ్రహం మార్చి 29వ తేది వరకు కుంభ రాశిలో ఉంటాడు.
ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా షష్టి యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ యోగం ఏర్పడడం వల్ల కొన్ని రాశులవారికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ యోగం ఏర్పడడం వల్ల ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
కుజుడు, శని గ్రహాల కలయిక కారణంగా మేష రాశివారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వైవాహిక జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది. అలాగే శ్రేయస్సు కూడా లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి పదోన్నలు కూడా లభించే ఛాన్స్‌లు ఉన్నాయి.
తులారాశి వారికి ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా గతంలో నిలిపోయిన పనులు కూడా ప్రారంభమవుతాయి. అలాగే పెద్దవారి సపోర్ట్ లభించి..జీవితంలో ఆనందం పెరుగుతుంది.
కుంభ రాశివారికి జీవితంలో ఆర్థిక సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి.