Mega Family: పవన్‌ ప్రమాణంతో `ఖుషీ`గా మెగా కుటుంబం.. ప్రత్యేక సందడి

Wed, 12 Jun 2024-7:29 pm,

Mega Family At Swearing Ceremony: గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో అట్టహాసంగా ఏపీ ప్రభుత్వం కొలువుదీరింది.

Mega Family At Swearing Ceremony: ఈ వేడుకలో కొణిదెల కుటుంబం సందడి చేసింది.  

Mega Family At Swearing Ceremony: మంత్రిగా పవన్‌ కల్యాణ్‌ ప్రమాణస్వీకారం చేయడం చూసేందుకు మెగా కుటుంబం ప్రత్యేకంగా హాజరైంది.

Mega Family At Swearing Ceremony: ప్రత్యేక బస్సులో ప్రమాణస్వీకార వేదిక వద్దకు చిరంజీవి కుటుంబం చేరుకుంది.  

Mega Family At Swearing Ceremony: వేదికపై చిరంజీవి చేరుకోగా.. వేదిక కింద నాగబాబు, రామ్‌ చరణ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, నిహారిక తదితరులు కూర్చున్నారు.  

Mega Family At Swearing Ceremony: ప్రమాణం అనంతరం పవన్‌ కల్యాణ్‌, చిరంజీవిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. వారిద్దరి చేతులు పట్టుకుని అభివాదం చేయడం ఆకర్షించింది.

Mega Family At Swearing Ceremony: మెగా కుటుంబం అంతా హాజరవడంతో మెగా అభిమానులకు పండుగలా కనిపించింది.  

Mega Family At Swearing Ceremony: తన సోదరుడు చిరంజీవికి పవన్‌ కల్యాణ్‌ పాదాభివందనం చేయడం విశేషం.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link