Mercedes Benz Vision EQXX: అందం..వేగం..సామర్ధ్యం..మైలేజ్‌లో టాప్..మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు త్వరలో

Sat, 16 Apr 2022-2:31 pm,

సింగిల్ ఛార్జ్ వేయి కిలోమీటర్లు

మెర్సిడెస్ బెంజ్ సింగిల్ రీఛార్జ్‌లో ఏకంగా వేయి కిలోమీటర్లు ప్రయాణం చేయగలదని అంటున్నారు.

అత్యంత వేగం

ఈ ఎలక్ట్రిక్ కారు కోవలం రేంజ్ మాత్రమే కాకుండా తుపాను వేగంతో దూసుకుపోగలదు.

విశాలమైన క్యాబిన్

మెర్సిడెస్ బెంజ్ విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ కారు కాన్సెప్ట్ ఎక్స్‌పీరియన్స్ కంటే అత్యంత అందంగా ఉంది

2-3 ఏళ్లలో ఉత్పత్తి

కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎలక్ట్రిక్ కారు ప్రొడక్షన్ మరో 2-3 ఏళ్లో ప్రారంభం కావచ్చు

మోస్ట్ బ్యూటిఫుల్ మెర్సిడెస్ బెంజ్ 

మెర్సిడెస్ బెంజ్ విజన్ ఈక్యూఎక్స్ఎక్స్ కారు చూడ్డానికి చాలా అందంగా ఉండటమే కాకుండా సామర్ధ్యం కూడా అద్భుతం..

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link