Mercury Transit August 2024: ఉచ్ఛస్థితిలో బుధుడు.. ఈ రాశులవారికి జరిగేది 100 శాతం ఇదే!

Wed, 28 Aug 2024-5:02 pm,

బుధ గ్రహం ఆగస్టు 28న కర్కాటక రాశిలో కదలికలు జరిపింది. అయితే కదలిక కారణంగా 12 రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారు విపరీతమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుపడతాయి.   

బుధుడి సంచారం కారణంగా వృషభ రాశివారికి జీవితంలో అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కారం లభించబోతోంది. ముఖ్యంగా వీరికి ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. దీంతో పాటు వ్యాపారాల్లో వస్తున్న హెచ్చుతగ్గులు కూడా దూరమవుతాయి.  

బుధుడి కదలికల కారణంగా అధిక ఖర్చులు కూడా తగ్గుముఖం పడతాయి. దీంతో పాటు ఆఫీసు పనుల్లో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలాగే కెరీర్‌ జీవితంపై కూడా ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. కాబట్టి ఆలోచించే క్రమంలో జాగ్రత్తలు పాటించాలి.  

బుధుడి కదలిక కర్కాటక రాశివారికి అనేక సమస్యలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన అన్ని అడ్డంకులు వస్తాయి. దీంతో పాటు వీరికి ఆత్మవిశ్వాసం కూడా పూర్తిగా తగ్గుతుంది. 

కర్కాటక రాశివారికి ఈ సమయంలో ఏదో తెలియని భయం కూడా పెరుగుతుంది. దీంతో పాటు ఉద్యోగాల్లో కూడా విపరీతమైన మార్పులు వస్తాయి. కుటుంబ జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. 

ధనుస్సు రాశివారు కూడా బుధుడు ఉచ్ఛస్థితిలోకి వెళ్లడం వల్ల అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు జీవితంలో అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు కూడా రావచ్చు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link