Mitra Robot: కరోనాకాలంలో కోవిడ్-19 పేషెంట్ల సేవలో మిత్రా రోబో ప్రత్యేక పాత్ర
మిత్రా రోబోలో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ఉంది. దీంతో అది వ్యక్తలను కంటి చూపుతో గుర్తించగలదు. వారిని గుర్తుంచుకుని వారితో గతంలో జరిగిన సంభాషణ ఆధారంగా మాట్లాడగలదు.
( Photograph: Reuters )
కోవిడ్-19 పేషెంట్ల దగ్గరికి వెళ్లకుండానే వైద్యులు వైరస్ సోకిన వ్యక్తులకు సేవ చేయడంలో మిత్రా ఎంతగానో ఉపకరిస్తోంది.
( Photograph: Reuters )
బెంగుళూరుకు చెందిన స్టార్టప్ తయారు చేసిన ఈ రోబోను నోయిడాలో ఉన్న యథార్థ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం సుమారు రూ.10 లక్షలు వెచ్చింది సొంతం చేసుకుంది.
( Photograph: Reuters )
మిత్రా రోబోకు ఛాతి భాగంలో ఒక టాబ్లెట్ ఉంటుంది. దీంతో అది కోవిడ్-19 చికిత్స పొందుతున్న వ్యక్తలు వారి బంధుమిత్రులతో, వైద్యులతో మాట్లాడే అవకాశం కల్పిస్తుంది.
( Photograph: Reuters )
మిత్రా రోబో సేవలను వినియోగించిన ఒక వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ..మిత్రా సేవల వల్ల తను చాలా మెరుగ్గా ఫీల్ అవుతున్నాని అని తెలాపాడు. ఒక మిత్రుడితో మాట్లాడతున్నట్టు తెలిపాడు.
( Photograph: Reuters )