BMW iX, Audi e-Tron ఎలక్ట్రిక్ కార్లు ఇక ఇండియాలో...ధర ఎంతంటే

Tue, 14 Dec 2021-1:14 pm,

Audi e Tron ..ఈ కారు ధర 1.79  కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో రెండు వేరియంట్స్ ఉన్నాయి. 

Jaquar iPace..ఈ కారు ధర 1.06 కోట్లు. నిజంగా జాక్వెర్‌లానే ఉంటుంది.

Mercedes Benz EQC. ఈ కారు ధర 1 కోటి రూపాయంతే. లగ్జరీలో రారాజు

BMW  iX  లగ్జరీ ఎలక్ట్రిక్ కారు..ఈ కారు ధర ఇండియాలో 1.16 కోట్లుగా ఉంది. కారు ఫీచర్స్ కూడా ధరకు తగ్గట్టే ఉన్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link