Most Powerful Jio LYF 5G Smartphone: జియో సంచలన నిర్ణయం.. రూ.5 వేలకే 6,600mAh మొబైల్ లాంచ్.. ఫీచర్స్ వివరాలు ఇవే!
ఈ Jio LYF 5G స్మార్ట్‌ఫోన్ అతి తక్కువ ధరలో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా అద్భుతమైన ఫీచర్స్‌తో రానుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మొబైల్ 5.4-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అలాగే ఇది 720×1920 పిక్సెల్స్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు HD+ రిజల్యూషన్‌తో విడుదల కానుంది. దీంతో పాటు అనేక కొత్త ఫీచర్స్ ఉన్నాయి.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek డైమెన్సిటీ 5200 ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా మోస్ట్ పవర్‌ఫుల్ 5G కనెక్టివిటీనితో విడుదల కానుంది. అలాగే ప్రత్యేకమైన ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ Jio LYF 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత శక్తివంతమైన 6,600mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే 44-వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్‌ను కలిగి ఉండబోతోంది. దీంతో పాటు ఎన్నో రకాల ప్రత్యేకమైన బ్యాటరీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.
ఇక Jio LYF 5G స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా సిస్టమ్‌తో విడుదల కానుంది. ఇది ఎంతో శక్తివంతమైన ప్రైమరీ కెమెరా 108MP సెన్సార్‌తో విడుదల కానుంది. అలాగే 13MP అల్ట్రా-వైడ్ కెమెరా కూడా లాంచ్ కానుంది.
ఈ Jio LYF 5G స్మార్ట్‌ఫోన్ అత్యంత ఆకర్షణీయమైన డిజైన్‌తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని ధర రూ.5,999 నుంచి రూ.6,999 మధ్య ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.