Techlife Studio H1 Headphone 2024: JBL హెడ్‌ఫోన్స్‌కి బైబై.. చీప్‌ ధరకే Realme ప్రీమియం హెడ్‌ఫోన్స్‌.. సౌండ్‌తో ఫిదా అవ్వాల్సిందే..

Sat, 19 Oct 2024-4:50 pm,

ఈనెల 21న రియల్‌మీ స్టూడియో H1 హెడ్‌ఫోన్‌ ను సేల్‌ కాబోతుంది. ఈ హెడ్‌ఫోన్ మూడు రంగుల్లో లభిస్తుంది. అవి రెడ్‌, బ్లాక్‌, వైట్‌ కలర్స్‌. ఈ హెడ్‌ ఫోన్‌ ఖరీదు  రూ. 4, 999 విడుదల చేసింది. 

రియల్‌మీ స్టూడియో H1 హెడ్‌ఫోన్‌ లో ఎన్నో ఆకర్షణ కనిపించే ఫీచర్స్‌ ఉన్నాయి. ఇది చూడడానికి పెద్ద డైఫ్రాగమ్ స్పీకర్ లోతైన బాస్, స్పష్టమైన ట్రెబుల్‌తో మంచి సౌండ్ క్వాలిటీని అందిస్తుంది.

ఈ హెడ్‌ఫోన్‌లు LDAC కోడెక్‌ను సపోర్ట్ చేస్తాయి. ఇది వైర్‌లెస్‌గా హై-రిజల్యూషన్ ఆడియోను స్ట్రీమ్ చేయడానికి అనుమతిస్తుంది. Hi-Res డబుల్ గోల్డ్ లెబల్ అనేది ఆడియో ఫైల్‌లు అధిక నాణ్యతతో ఉన్నాయని సూచిస్తుంది.  

 Spatial ఆడియో ఎఫెక్ట్  ఫీచర్ మరింత ఇమ్మర్సివ్ ఆడియో అనుభవాన్ని అందిస్తుంది. ఇది గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.  

43 dB అడాప్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ చుట్టుపక్కల శబ్దాన్ని తగ్గించి ఇతర ఆడియోను మరింత స్పష్టంగా వినిపించేలా చేస్తుంది. ఈ హెడ్‌ఫోన్‌లు ఆధునిక ఫీచర్‌లతో కూడిన ప్రీమియం సౌండ్ క్వాలిటీని అందిస్తాయి. 

మీరు మంచి  వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌ల కోసం చూస్తున్నట్లయితే ఈ రియల్‌మీ హెడ్‌ఫోన్‌లు ఖచ్చితంగా ఎంపిక చేసుకోవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link