Most Profitable Movies of telugu: తెలుగులో రూ. 50 కోట్ల లోపు ఎక్కువ ఫ్రాఫిట్స్ తీసుకొచ్చిన చిత్రాలు ఇవే..
మొత్తంగా తెలుగులో రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఈ సినిమాలకు థియేట్రికల్ లాభాలు వచ్చిన సినిమాల విషయానికొస్తే..
గీత గోవిందం : విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘గీత గోవిందం’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు థియేట్రికల్ గా రూ. 55.43 కోట్లా లాభాలను గడించింది.
F2 (Fun Fustration) : ఎఫ్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ గా 0రూ. 50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
వాల్తేరు వీరయ్య : చిరంజీవి, రవితేజ హీరోలుగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 88 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ గా రూ. 48.85 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
రంగస్థలం : ‘రంగస్థలం’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 47.52 కోట్ల థియేట్రికల్ గా లాభాలను తీసుకొచ్చింది.
కార్తికేయ 2: ‘కార్తికేయ 2’ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 12.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం రూ. 45.60 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
పుష్ప 1 : పుష్ప - పార్ట్ 1 ది రైజ్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. థియేట్రికల్ గా రూ. 39.72 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 99.3 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా థియేట్రికల్ గా రూ. 39.36 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.