Mothers Day 2024 Wishes & Quotes: మదర్స్‌ డే సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలను ఈవిధంగా చెప్పండి..

Sat, 11 May 2024-1:29 pm,

అమ్మలో ఏ మాయ ఉందో కానీ, ఆమెను ఒడిచేరగానే బాధలన్నీ మాయం.. మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024

బాధలో ఉన్నప్పుడు మనకు దొరికే ఓదార్పే అమ్మ మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024

అమ్మే ఈ లోకాన్ని మనకు పరిచయం చేస్తుంది.. ఆమే లేకుంటే ఈ జీవితానికి అర్థమే లేదు.. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు 2024

మనకు ఎంతమంది ఆశీర్వచనాలు ఇచ్చినా అమ్మ ఇచ్చే హృదయపూర్వక ఆశీర్వచనాలు ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వరు మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024  

సప్తసాగరాలు చుట్టొచ్చినా.. అమ్మ ఒడిలో ఉండే ప్రశాంతత నువ్వు ఎక్కడా కనుగొనలేవు మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024  

అమ్మ మన మొదటి గురువు ఆమె జీవితమే మనకు ఓ పాఠం మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024

ఈ ప్రపంచంలో మనకు ఎందరో పరిచయమవుతారు కానీ, అమ్మలాంటి విలువైన రత్నం మనకు ఎక్కడా దొరకదు.. మాతృదినోతవ్స శుభాకాంక్షలు 2024

ఈ లోకం మనల్ని ఆదరించినా, ఆదరించకపోయినా అమ్మలో మనపై ఉన్న ప్రేమ ఎప్పటికీ తగ్గనిది మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024

అమ్మ ఈ ప్రపంచంలోనే మన బెస్ట్‌ ఫ్రెండ్‌ ఆమెకు సాటి ఈలోకంలో ఏదీ లేదు మాతృదినోత్సవ శుభాకాంక్షలు 2024

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link