Motorola 300Mp Camera Phone: మొట్టమొదటి సారిగా మార్కెట్‌లోకి Motorola 300MP కెమెరా మొబైల్.. ఇది చాలా అరుదు గురూ!
ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..ఎడ్జ్ G87 5G డిస్ప్లే తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే అద్భుతమైన పిక్చర్ క్వాలిటీతో పాటు కొన్ని ప్రీమియం ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు హై రిజల్యూషన్ సపోర్టును కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మొబైల్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, షార్ప్ 1080×2820 పిక్సెల్ రిజల్యూషన్ తో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు మార్కెట్లో చర్చ నడుస్తుంది. అంతేకాకుండా ఇది MediaTek Dimensity 7200 ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు సమాచారం. ఈ మొబైల్ మల్టీ టాస్కింగ్ చేసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది.
ఇక ఎడ్జ్ G87 5G మొబైల్ అతి శక్తివంతమైన 300MP ప్రధాన కెమెరా సెన్సార్ తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా అదనంగా అద్భుతమైన 16MP అల్ట్రా-వైడ్ లెన్స్ ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక జూన్ ఫోటోగ్రఫీ కోసం ఈ మొబైల్ లో 8MP టెలిఫోటో కెమెరాను కూడా అందిస్తోంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఫ్రంట్ భాగంలో సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాతో రాబోతోంది. దీనివల్ల హెచ్డి వీడియో కాల్ రికార్డు చేసుకోవడమే కాకుండా ఇతరులతో వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడవచ్చు. ఇక ఈ మొబైల్లో 20X జూమ్ సామర్థ్యం కూడా అందుబాటులో ఉంది.
ఇక ఈ ఎడ్జ్ G87 5G స్మార్ట్ ఫోన్ 5500mAh బ్యాటరీ సామర్థ్యంతో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీనిని కంపెనీ 100-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. దీంతో మీరు కేవలం 20 నిమిషాల్లోనే ఫుల్ చార్జింగ్ చేసుకోవచ్చు.
ఇక ఈ మొబైల్ ను కంపెనీ రెండు స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియెంట్ 128 ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటే.. రెండవది 256 ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదల కానుంది. అంతేకాకుండా ఇందులో స్టోరేజ్ ను పెంచుకునేందుకు ప్రత్యేకమైన ఆప్షన్ను కూడా అందిస్తోంది.