Diwali Offer: దీపావళి ఆఫర్‌.. 256 జీబీ స్టోరేజ్‌ Motorola Edge 50 Fusionపై ఏకంగా రూ.21 వేల బోనస్‌.. ఎలా కొనాలంటే!

Wed, 23 Oct 2024-10:44 am,

ముఖ్యంగా ఈ ఎడ్జ్ 50 సిరీస్‌లో అత్యంత డిమాండ్‌ పొందిన మోడల్‌ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion).. మార్కెట్‌లో కంపెనీ ఈ స్టాక్‌ పెట్టిన వెంట వెంటనే సోల్డ్‌ అవుట్‌ అవుతున్నాయి. అంతేకాకుండా స్టాక్‌ కూడా దోరకడం లేదు.  

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) మొత్తం ఫారెస్ట్ బ్లూతో పాటు మూడు కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌ కలిగి ఉంటుంది. అయితే దీని MRP ధర రూ.25,999 కాగా దీపావళి ఆఫర్స్‌లో భాగంగా భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది.  

ఫ్లిఫ్‌కార్ట్‌లో  దీపావళి ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్ లభించబోతోంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్‌ తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే దీనిని ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే దాదాపు 15 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.   

మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) మొబైల్‌ను ఫ్లాట్‌ ఆఫర్స్‌ పోను కేవలం రూ.21,999కే పొందవచ్చు. అంతేకాకుండా బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేయాలనుకునేవారు SBI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.2 వేల తగ్గింపు లభిస్తుంది.

ఇక ఈ మొబైల్‌పై ఇతర బ్యాంక్‌లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేసేవారికి కూడా స్పెషల్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో అన్ని బ్యాంక్‌ ఆఫర్స్‌ పోనూ రూ.19,999కే పొందవచ్చు.

ఫ్లిఫ్‌కార్ట్‌ దీపావళి ప్రత్యేకమైన సేల్‌లో భాగంగా ఎక్చేంజ్‌ ఆఫర్‌ కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారికి డెడ్‌ చీప్‌ ధరకే ఈ  మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) పొందండి. పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.21,999కు డిస్కౌంట్‌ పొందవచ్చు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link