Diwali Offer 2024: ఓరి దేవుడా.. మరీ ఇంత తగ్గింపా? రూ.3,299కే 128 GB స్టోరేజ్ Motorola g45 5G మొబైల్..
దీపావళి సందర్భంగా ఫ్లిఫ్‌కార్ట్‌లో మొబైల్స్‌పై 20 నుంచి 30 శాతంకు పైగా డిస్కౌంట్ లభిస్తోంది. ఈ మోటరోలా G45 (Motorola g45 5G) స్మార్ట్‌ఫోన్‌పై ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయో.. దీని ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.
ప్రస్తుతం మార్కెట్‌లో ఈ Motorola g45 5G స్మార్ట్‌ఫోన్ బ్రిలియంట్ గ్రీన్‌తో పాటు రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో అంతేకాకుండా 4GB, 8GB రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది.
మార్కెట్‌లో ఈ మొబైల్ MRP ధర రూ.14,999తో అందుబాటులో ఉంది. అయితే దీనిని దీపావళి సందర్భంగా కొనుగోలు చేసేవారికి ఏకంగా 20 శాతం వరకు డిస్కౌండ్ పొందవచ్చు. దీంతో ఈ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోనూ..రూ.11,999కే పొందవచ్చు.
అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఈ మొబైల్‌పై అదనంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లు కూడా పొందవచ్చు. ఈ ఆఫర్స్ వినియోగించడానికి SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి పేమెంట్ చేస్తే దాదాపు రూ.1 వేయి వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ అన్ని పోనూ.. రూ.10,999కే కొత్త మొబైల్ పొందవచ్చు. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించేవారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది.
దీంతో పాటు ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు ప్రత్యేకంగా మీరు వినియోగించే పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే రూ.7,700 వరకు ఎక్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఇక అన్ని ఆఫర్స్ పోనూ రూ.3,299కే పొందవచ్చు.