Mouni Roy Photos: కుర్రకారు మతిపోగొడుతున్న మౌనీ రాయ్

Tue, 05 Jan 2021-3:32 pm,

తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ నెట్ డ్రెస్‌లో ఫొటోషూట్‌లో పాల్గొంది. ఇంకేముంది హాట్ భామ ఫొటోలు నెట్టింట హాల్‌చల్ చేస్తున్నాయి. 

ఎప్పటిలాగే ఈ భామ చురకత్తుల్లాంటి చూపులతో.. ఒంపుసొంపులతో కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది. 

అయితే చివరిసారిగా 'మేడ్ ఇన్ చైనా' సినిమాలో రాజ్‌కుమార్ రావు సరసన కనిపించిన మౌనీ రాయ్.. ప్రస్తుతం బాలీవుడ్ భారీ చిత్రం ‘బ్రహ్మాస్త్రా’ సినిమాలో నటిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link