Lok Sabha Elections: రెండో దశ ప్రశాంతం.. ఓటు వేసిన సినీ స్టార్లు, రాజకీయ ప్రముఖులు
Lok Sabha Elections: కేరళలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న కేరళ సీఎం పినరయి విజయన్
Lok Sabha Elections: కేరళలో ఓటు వేసిన సినీ నటుడు థామస్
Lok Sabha Elections: తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న విద్యార్థులు
Lok Sabha Elections: కర్ణాటకలో ఓటు హక్కు వినియోగించుకున్న కుటుంబం
Lok Sabha Elections: ఓటు వేసిన అనంతరం సిరా చుక్కా చూపిస్తున్న దంపతులు
Lok Sabha Elections: ఓటు వేసిన అనంతరం సిరా చుక్క చూపిస్తున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్
Lok Sabha Elections: ఓటు వేసేందుకు వస్తున్న మానసిక దివ్యాంగుడు
Lok Sabha Elections: ఓటు వేసేందుకు ఓటర్లు తరలివస్తుండడంతో బెంగళూరులో బారులు తీరిన వాహనాలు
Lok Sabha Elections: ఓటు వేసిన 98 ఏళ్ల వృద్ధురాలు