Mrunal Thakur: బికినీలో మృణాల్ ఠాకూర్.. సోషల్ మీడియాలో రచ్చ.. ట్విస్ట్ ఏంటంటే..?
మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం హింది, తెలుగు భాషల సినిమాల్లో నటిస్తున్నారు. ఆమె తనకంటు స్పెషల్ నటనతో ఫ్యాన్స్ ను సంపాదిస్తున్నారు. అయితే.. సీతారామం మూవీ ఎంత ఫెమస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు.
సీతారామం మూవీలో దుల్కర్ సల్మాన్ సరసన సీతా పాత్రలో.. మృణాల్ ఠాకూర్ ఒదిగిపోయారని చెప్పుకొవచ్చు. ఈ భామ ప్రస్తుతం అనేక సినిమాల్లో నటిస్తు బిజీగా ఉన్నారు.
అయితే.. తాజాగా, మృణాల్ ఠాకూర్ బాత్రూమ్ లో ట్రబ్ లో బికీనీలో కూర్చుని ఫోటోలకు ఫోజులు ఇచ్చినట్లు ఫోటోలు వైరల్ గా మారాయి. వైరల్ గా మారిన పిక్స్ లో మృణాల్ ఠాకూర్ ఎంతో హాట్ గా కన్పిస్తున్నారు.
ఆమె బాత్రూమ్ లో ట్రబ్ లో బికీనీలో కూర్చుని రోమాంటిక్ గా చూస్తు ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పీక్స్ కాస్త వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ ఆ పిక్స్ చూసి షాక్ కు గురయ్యారంట. ఇదేంటీ సీతారామంలో అంత పద్దతిగా ఉండి.. ఇదేంది అంటూ ఆశ్చర్యపోయారంట.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ పిక్స్ మృణాల్ ఠాకూర్ వి కావు. అవి డీఫ్ ఫెక్ టెక్నాలజీతో చేసిన పిక్స్ అంట. దీంతో ఒక్కసారిగా ఆమె అభిమానులు మాత్రం ఊపిరీపీల్చుకున్నారు.
మరోవైపు ఈ డీప్ ఫెక్ టెక్నాలజీతొ అనేక మంది బాలీవుడు నటీ, నటులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో రష్మీక మందన్న సైతం.. ఈ డీప్ ఫేక్ వీడియో బాధితురాలే. ఇప్పుడు దీనిపై మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది.