Nia Sharma Pics : ఇదేం డ్రెస్‌రా బాబు.. ప్యాంట్ జిప్ తీసి మరీ రచ్చ.. బుసలు కొట్టిస్తోన్న నాగిని భామ
నాగిని సీరియల్‌తో ఇటు తెలుగు, అటు హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది నియా శర్మ. నాగిని నాలుగో సీజన్‌లో నియా శర్మ కనిపించింది.
నియా శర్మకు నాగిని సీరియల్‌తో మంచి క్రేజ్ వచ్చింది. నియాకు బుల్లితెరపై ధారావాహికల్లో బాగానే ఆఫర్లు వస్తుంటాయి.
సోషల్ మీడియాలో నియా ఎక్కువగా ఫోకస్ పెట్టేస్తుంటుంది. అందాల ప్రదర్శనలో నియా శర్మకు అడ్డేదీ లేదన్నట్టుగా చేస్తుంటుంది.
నియా శర్మ కాంట్రవర్సీ ఫోటోలు అయితే నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతుంటాయి. ఆ మధ్య తన బర్త్ డేకు వింత కేక్‌ను కట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.
నియా శర్మ ఇప్పుడు వెరైటీ డ్రెస్ వేసుకుంది. ఇక ప్యాంట్ జిప్ తీసేసి మరీ చూపించేస్తోంది. వింత డ్రెస్సు,వింత పోజులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.