Nabha Natesh: బ్లాక్ డ్రెస్‌లో హాట్ క్లీవేజ్‌ షోతో మతులు పోడుతున్న ఇస్మార్ట్ పోరి నభా నటేష్..

Tue, 23 Apr 2024-8:43 am,

నభా నటేష్ .. బాక్సాఫీస్ దగ్గర రిజల్ట్‌తో సంబంధం లేకుండా హీరోయిన్‌గా ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది.  తాజాగా నిఖిల్ 'స్వయంభూ' మూవీతో రీ ఎంట్రీ ఇస్తోంది నభా.

గ్లామర్ కమ్ యాక్టింగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకల లోకంలో మంచి క్రేజే సంపాదించింది ఇస్మార్ట్ పోరి. కన్నడ భామ అయిన తెలుగులో కూడా సత్తా చూపెడుతోంది.

నభా అంటే ఆడియన్స్‌ ఇప్పటికీ ఇస్మార్ట్ పోరిగానే   గుర్తు పెట్టుకున్నారు. చేసినవి కొన్ని చిత్రాలైనా.. తన గ్లామర్ షో మరియు నటనతో యూత్‌కు ఆరాధ్య హీరోయిన్‌గా మారింది.

తెలుగులో సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ 'నన్ను దోచుకుందువటే' సినిమాతో  తెరంగేట్రం చేసింది.  

స్వతహాగా కన్నడ భామ అయిన నభా నటేష్ అక్కడ శివరాజ్ కుమార్ హీరోగా నటించిన 'వజ్రకాయ' మూవీతో తెరంగేట్రం చేసింది.

నభా నటేష్.. తెలుగులో నన్ను దోచుకుందువటే తర్వాత ఇస్మార్ట్ శంకర్, సోలో బ్రతుకే సో బెటరు, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, మేస్ట్రో సినిమాలతో పలకరించింది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link