Lucky Zodiac Signs: ఈ 4 రాశులకు టైమ్‌ వచ్చేసింది.. నేటి నుంచి వీరికి అఖండ యోగం పట్టబోతుంది..!

Fri, 09 Aug 2024-8:30 am,

నేడు మొదటి శ్రావణ శుక్రవారం అందులో నాగుల పంచమి కూడా ఉండటంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది ఇది ఎన్నో ఏళ్ల తర్వాత ఏర్పడిన యోగం ముఖ్యంగా శుక్లపక్ష పంచమి రోజున సిద్ధి యోగం కూడా ఏర్పడింది.  

ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది కష్టాలు తీరిపోతాయి. ఈ సిద్ది యోగంలో ఏర్పడిన నాగం పంచమి వల్ల ఏ రాశిలకు కలిసి వస్తుందో తెలుసుకుందాం.  

మిథున రాశి ఈ సిద్ధి యోగం వల్ల మిధున రాశి వారు విదేశాల్లో విద్య, ఉద్యోగాలు కోరికలు నెరవేరతాయి. కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది ఈ రాశి వారికి మొత్తంగా సుఖసంతోషాలు కలిసి వస్తాయి.

కన్యారాశి.. పెళ్లి కాని వారికి ఈ రాశికి ఇది మంచి సమయం కన్యరాశి చెందినవారు భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తాయి.

తులారాశి.. తుల రాశి వారికి కూడా ఈ సిద్ధి యోగం బాగా కలిసి వస్తుంది వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోయాయి. పోయి సంపద పెరుగుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.

కుంభరాశి.. కుంభ రాశి వారికి మానసిక ఒత్తిడి నుంచి బయట పడతారు అంతేకాదు ఈ రాశికి చెందిన వారు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అనుకున్న జీవితం లక్ష్యాలను ఛేదిస్తారు.

మీన రాశి.. మీనరాశి కూడా వ్యాపారంలో పురోగతి సాధిస్తారు వ్యక్తిగత జీవితంలో కోరికలు నెరవేరతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు ప్రతి పనిలో విజయం సాధిస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link