Narendra Modi: వారణాసిలో ప్రధాని మోదీ బల ప్రదర్శన.. బాబు, పవన్‌ ఎక్కడంటే..?

Tue, 14 May 2024-6:48 pm,

Narendra Modi Nomination: గత ఎన్నికల్లో గుజరాత్‌లోని వడోదరతోపాటు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి మోదీ పోటీ చేశారు. రెండోసారి వారణాసి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న నరేంద్ర మోదీ

Narendra Modi Nomination: నామినేషన్‌ సందర్భంగా వారణాసి కలెక్టర్‌ కార్యాలయంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు.  

Narendra Modi Nomination: నామినేషన్‌ దాఖలు సమయంలో మోదీ వెంట ఇద్దరు పూజారులు ఉండడం ఆసక్తికరంగా మారింది.

Narendra Modi Nomination: పత్రాలు సమర్పించిన అనంతరం ఎన్డీయే పక్షాలతో కలిసి మోదీ ఊరేగింపుగా బయటకు వచ్చారు.  

Narendra Modi Nomination: ఆధ్యాత్మిక క్షేత్రంగా ఉన్న వారణాసి లోక్‌సభ స్థానాన్ని ఎంచుకున్న మోదీ.  

Narendra Modi Nomination: ఇక్కడ ఆయన గెలుపు నల్లేరుపై నడకే. హిందూత్వ ఓట్లతో సునాయాసంగా గెలిచే అవకాశం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link