Neha Malik Hot Pics: నేహా మాలిక్ బికినీ ట్రీట్.. అందాలు చూపించడంలో ఇది నెక్ట్స్ లెవల్!
నేహా మాలిక్ తాజాగా బికినీ ట్రీట్ ఇచ్చారు. సముద్రపు ఒడ్డున ఎద అందాలు ఆరబోశారు. నేహా అందాలకు కుర్రకారు మతులు పోతున్నాయి.
సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నేహా మాలిక్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. అమ్మడి హాట్ అందాలకు ఫిదా కానీ వారుండరు.
ప్రస్తుతం నేహా మాలిక్ చేతిలో సినిమాలు లేకున్నా.. సామాజిక మాధ్యమాలలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. నేహా పెట్టే ఒక్కో పోస్టుకు లక్షల్లో లైక్స్, కామెంట్స్ వస్తుంటాయి.
'దూప్ మే న చల్' సాంగ్ నేహా మాలిక్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అయింది. ఇక 'భన్వారి కా జాల్' సినిమాతో ఆమె బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. బాలీవుడ్‌లో జిందారి, సికిందర్ 2, హీర్ అండ్ హీరో, యార్ బెల్లీ వంటి సినిమాల్లో నటించారు.
నేహా మాలిక్ 2012లో మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్నారు. ఢిల్లీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నేహా మోడలింగ్‌లో బిజీ అయ్యారు. పలు ఫ్యాషన్ వీక్ షోలలో టాప్ 3లో నిలిచి తన అందాన్ని నిరూపించుకున్నారు.
1985 అక్టోబర్ 31న మధ్యప్రదేశ్‌లోని హర్దాలో నేహా మాలిక్ జన్మించారు. నేహా మ్యూజిక్ వీడియో సాంగ్స్ మరియు బాలీవుడ్ సినిమాలలో నటిస్తున్నారు.