Neha Shetty : మ‌రో సారి హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోయిన నేహా శెట్టి.. ఇది నెక్ట్స్ లెవ‌ల్..

Sun, 24 Mar 2024-11:21 am,

నేహా శెట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' మూవీతో పరిచయమైంది ఈ మంగళూరు బ్యూటీ.

నేహా శెట్టి తన సొంత భాష కన్నడలో విడుదలైన 'ముంగారు మేల్ 2' మూవీతో పరిచయమైంది. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.

 

ఆ తర్వాత 'గల్లీ రౌడీ' సినిమాతో పలకరించింది. అటు అఖిల్ హీరోగా నటించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మూవీలో ఓ చిన్నపాత్రలో నటించింది.

గతేడాది సిద్దు జొన్నలగడ్డ టైటిల్ రోల్లో నటించిన 'డీజే టిల్లు' మూవీతో నేహా శెట్టి పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత 'బెదురులంక 2012', రూల్స్ రంజన్ మూవీలో నటించింది.

డిజే టిల్లు సక్సెస్ తర్వాత ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాదు సోషల్ మీడియాలో ఎప్పటికపుడు తన అంద చందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ప్రస్తుతం నేహా శెట్టి ఈమె విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తోనన 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి' మూవీలో నటిస్తోంది. ఈ సినిమాపై ఈ అమ్మడు మంచి హోప్స్ పెట్టుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link