Neha Shetty Hot Show: టిల్లు భామను ఇలా చూస్తే తట్టుకోలేరు.. మరీ ఇంత హాట్ గానా..

Tue, 12 Mar 2024-9:11 pm,

ఆకాశ్ పూరీ హీరోగా నటించిన 'మెహబూబా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నేహా శెట్టి.  

ఈ అమ్మడు సిద్దూ జొన్నలగడ్డతో కలిసి చేసిన 'డీజే టిల్లు' మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. దీంతో ఆ బ్యూటీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.   

ఈ బ్యూటీకి ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. ఆ తర్వాత ఈ బ్యూటీ గల్లీ రౌడీ, బెదురులంక, రూల్స్ రంజన్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈ సినిమాలు కమర్షియల్ గా పెద్దగా ఆడలేదు. దీంతో ఈ అమ్మడకు అవకాశాలు కరవయ్యాయి.   

 

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒకే ఒక్క సినిమాతో ఉంది. అదే విశ్వక్ సేన్ హీరోగా చేస్తున్న 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నేహా ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేస్తూ అభిమానులకు అందాల విందు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రాళ్లకు మత్తెక్కిస్తున్నాయి.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link