Jhol Web Series: ఆ వెబ్‌సిరీస్‌ను పొరపాటున కూడా కుటుంబసమేతంగా చూడవద్దు

Mon, 28 Feb 2022-11:01 pm,

ఆయేషా కపూర్ నటించిన ఇతర వెబ్‌సిరీస్‌లు లవ్ స్ట్రీట్, ఆఫీస్ స్కాండల్, సీల్ 2 ఉన్నాయి.

ఆయేషా కపూర్ తన కెరీర్‌ను 2016లో మోడలింగ్‌తో ప్రారంభించింది. ఆమెకు గుర్తింపు మాత్రం వెబ్‌సిరీస్‌లో బోల్డ్‌సీన్స్ ద్వారానే

ఈ వెబ్‌సిరీస్‌లో ఆయేషా కపూర్ బోల్డ్ సీన్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే..పొరపాటును కూడా ఇంట్లోవాళ్లతో కలిసి చూడవద్దు.

ఈ వెబ్‌సిరీస్‌లో ఓ జంట కధ ఉంటుంది. ఇందులో భార్య మరొకరిని ప్రేమిస్తుంది. తన భార్య సంతోషం కోసం స్వయంగా భర్తే..భార్యను ప్రేమికుడికి అప్పజెప్పేస్తాడు.

ఝోల్ వెబ్‌సిరీస్ ఇటీవల విడుదలైంది. ఇందులో ఆయేషా కపూర్‌తో పాటు ఇంకా ఇతర నటీమణులున్నారు. అందరూ బోల్ట్‌సీన్స్‌లో ఒకరితో మరొకరు పోటీ పడ్డవాళ్లే.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link