Nikki Tamboli Pics: దాచుకోవడానికంటూ ఏమీ లేదు.. ఇక్కడంతా ఓపెనే

Wed, 22 Feb 2023-4:46 am,

Nikki Tamboli Bold Photos Gallery: చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీ తరువాత తమిళంలో కాంచన 3 సినిమా చేసిన నిక్కీ తంబోలి.. మూడోసారి మళ్లీ తెలుగు సినిమాకే సైన్ చేసింది. ( Twitter Photo )

Nikki Tamboli Bold Photos Gallery: తమిళంలో చేసిన కాంచన 3 మూవీ తరువాత తెలుగులో శ్రీ విష్ణు సరసన తిప్పర మీసం మూవీ చేసిన నిక్కి తంబోలి. ( Twitter Photo )

Nikki Tamboli Bold Photos Gallery: నిక్కి తంబోలి బ్యాడ్ లక్ ఏంటో కానీ.. 2019లో ఒకే ఏడాది మూడు సినిమాలు చేసిన ఆమెకు ఆ తరువాత సినిమా అవకాశాలు కరువయ్యాయి. ( Twitter Photo )

Nikki Tamboli Bold Photos Gallery: సినిమాల్లో ఛాన్సులు కరువు అవడంతో ఆ తరువాతి నుంచి రియాలిటీ షోలు, మ్యూజిక్ ఆల్బమ్స్ తోనే సరిపెట్టుకుంటున్న అమ్మడు.. మళ్లీ ఎలాగైనా ఆ ఒక్క ఛాన్స్ దక్కించుకుని తిరిగి లైమ్ లైట్ లోకి రావాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఇదిగో హద్దులు చెరిపేస్తూ అందాల ఎగ్జిబిషన్ పెట్టినట్టుంది అంటున్నారు నిక్కిని ఇలా చూసిన నెటిజెన్స్.  ( Twitter Photo )

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link