Nivetha Pethuraj Photos: అందంతో కుర్రకారు `మెంటల్ మదిలో` మాయ చేస్తోంది!

Wed, 13 Apr 2022-7:18 pm,

నివేదా పేతురాజ్​.. 1991 నవంబర్​ 30న తమిళనాడులోని మదురైలో జన్మించింది.  

2016లో విడుదలైన 'ఒరు నాల్​ కూతు' అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. నివేదా పేతురాజ్ నటించిన తొలి తెలుగు చిత్రం 'మెంటల్ మదిలో'.   

గత ఏడాది 'రెడ్'​, 'పాగల్' వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 'విరాట పర్వం', 'బ్లెడీ మ్యారీ' అనే తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది​.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link