Nora Fatehi: ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తుల్లో..చీరకట్టులో నోరా ఫతేహీ అందం చూశారా
క్యాజువల్ డ్రెస్ అయినా..ట్రెడిషన్ వేర్ అయినా..నోరా ఫతేహీ స్పెషలే. ఇప్పుడు మరోసారి ట్రెడిషనల్ లుక్ తో అదరగొడుతోంది. నోరా ఫతేహీ వాస్తవానికి ఓ ఫ్యాషనిస్ట్. ఈ సంగతి ఆమె ఫోటోల్ని చూస్తేనే అర్దమౌతుంది. దీపావళి సందర్భంగా ట్రెడిషనల్ డ్రెస్సింగ్ లో అత్యద్భుతంగా...చూపు తిప్పుకోనివ్వకుండా కన్పిస్తోంది. చూడచక్కని రూపం..చక్కటి ఫిజిక్. అంతకుమించి ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులతో..చీరకట్టులో అభిమానుల్ని ఫిదా చేస్తోంది.