Nora Fatehi అందం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
నషేసి చెడ్‌గయి.. అంటే మత్తులా ఎక్కింది ఈ చిన్నది మాయ చేసింది అని ఒక అర్థం వస్తుంది. నోరా ఫతేహీ గురించి ఒక పంజాబి సాంగ్ అర్థం ఇది.
నోరా అందం గురించి మాటలే కాదు.. పాటలు కూడా సరిపోవు.
అందాన్ని చూస్తే ఆరోగ్యం పెరుగుతుంది అంటే.. నోరా ఫోటోలాను చూడమంటారేమో నిపుణులు.. ఏదో సరదాకు..