Nostradamus 2023: నోస్ట్రాడామస్ అంచనాలు నిజమౌతున్నాయా, మూడో ప్రపంచ యుద్ధమెప్పుడు

Mon, 11 Sep 2023-10:09 pm,

నోస్ట్రాడామస్ భవిష్యవాణి ప్రకారం ఈ ఏడాది పోప్ కూడా మారనున్నారు. పోప్ స్థానంలో వచ్చే వ్యక్తి సచ్చీలుడు కాకపోవచ్చని ఉంది.

నోస్ట్రాడామస్ భవిష్యవాణి ప్రకారం ప్రపంచంలోని రెండు అతి పెద్ద శక్తులు కలుస్తాయి. ఈ కూటమిలో ఒకరు శక్తివంతమైన పురుషుడు కాగా, మరొకరు బలహీన వ్యక్తి లేదా మహిళ కావచ్చు. అయితే ఇది ఎక్కువ కాలం నడవదు.

నోస్ట్రాడామస్ భవిష్యవాణి ప్రకారం అతిపెద్ద భవంతిపై ఆకాశదీపం నిపులు కురుస్తాయని ఉంది. ప్రపంచం అంతానికి సూచనగా కొందరు భావిస్తున్నారు. 

నోస్ట్రాడామస్ భవిష్యవాణి ప్రకారం 2023లో మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావచ్చు. ప్రస్తుతం ఉక్రెయిన్, రష్యా యుద్ధం కొనసాగుతోంది. తైవాన్-చైనా మధ్య టెన్షన్ నెలకొంది. ఈ కారణాలతో ప్రపంచదేశాలు డివైడ్ అయున్నాయి. 

నోస్ట్రాడామస్ భవిష్యవాణి ప్రకారం ప్రపంచానికి 2023లో భయంకరమైన ఆర్ధిక సమస్య ఎదుర్కోవల్సి వస్తుంది. కొన్ని దేశాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తవచ్చు. భవిష్యవాణి ప్రకారం ఆర్ధిక సంక్షోభం వల్ల నిరుద్యోగం పెరిగిపోతుంది. లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link