Sky Ganesh: వినాయక చవితికి ముందు ఆకాశంలో అద్భుతం.. నీలి మేఘ గణనాథుడు

Fri, 06 Sep 2024-9:43 pm,

Sky Ganesh: వినాయక చవితిని పురస్కరించుకుని హిందూ భక్తులంతా సంబరాలకు సిద్ధమయ్యారు.

Sky Ganesh: ఇక నవరాత్రులు గల్లీగల్లీలో వినాయకుడి సందడి చేయనున్నాడు. 

Sky Ganesh: గణేశ్ చతుర్థికి ముందు రోజే ఆకాశంలో అద్భుతమైన చిత్రం ఆవిష్కృతమైంది.

Sky Ganesh: ఆకాశంలో ఆ గణనాథుడి రూపంలో మేఘాలు ఏర్పడ్డాయి.

Sky Ganesh: వినాయకుడు ఎలుకతో సహా ఉన్నట్లు ప్రతిరూపం కనిపించింది.

Sky Ganesh: మహబూబాబాద్ పట్టణంలో మేఘాల రూపంలో వినాయకుడు కనిపించడంతో ప్రజలు ఫొటోల్లో బంధించారు.

Sky Ganesh: నీలి మేఘాల రూపంలో దర్శనమిచ్చిన వినాయకుడి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link