OPPO A38 Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌లో 128జీబీ స్టోరేజ్‌ OPPO A38 మొబైల్‌ రూ.649కే.. మళ్లీ రాని బంఫర్‌ ఆఫర్‌!

Thu, 18 Jul 2024-4:24 pm,

ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO A38 స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

ఫ్లిఫ్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు కలర్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. దీంతో పాటు 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తోంది. ఇది గ్లోయింగ్‌ కలర్‌తో అందుబాటుటో ఉంది. 

ప్రస్తుతం ఫ్లిఫ్‌కార్ట్‌లో OPPO A38 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.16,999 కాగా ప్రత్యేకమైన డీల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి 41 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.  

దీంతో ఈ 41 శాతం ఫ్లాట్‌ డిస్కౌంట్‌ పోను OPPO A38 స్మార్ట్‌ఫోన్‌ రూ.9,999కే లభిస్తోంది. దీంతో పాటు మరింత తగ్గింపు పొందడానికి బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాంక్‌ ఆఫర్స్‌లో భాగంగా HDFC బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పేమెంట్‌ చేసి కొనుగోలు చేస్తే దాదాపు రూ.1 వేయి వరకు తగ్గింపు లభిస్తుంది.  

అలాగే ఫ్లిఫ్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌, ఇతర క్రెడిట్‌ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి కూడా భారీ డిస్కౌంట్‌ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.  

ఈ OPPO A38 స్మార్ట్‌ఫోన్‌ను ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. పాత మొబైల్‌ను ఎక్చేంజ్ చేసేవారికి రూ.9,350 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను ఈ కొత్త OPPO A38 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.649కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్‌పై ఇతర ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link