ఆస్కార్.. ది అవార్డ్ గోస్ టు...
ఉత్తమ నటుడిగా నిలిచిన జాక్విన్ ఫీనిక్స్
ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న రెనీ జెల్వెగర్
ప్రముఖ హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్‌ను బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు వరించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలి ప్రొడక్షన్ సినిమా 'అమెరికా ఫ్యాక్టరీ'కి బెస్ట్ డెబ్యూట్ అవార్డు దక్కింది.
ఉత్తమ దర్శకుడుగా బాంగ్ జు హు
ఉత్తమ సంగీత దర్శకుడుగా.. ఐ యామ్ గోన్నా లవ్ మి అగైన్ పాటకు ... ఎల్టన్ జాన్ అందుకున్నారు.