Dasara 2024 Sandadi: డిఫరెంట్ గెటప్స్‌లో అలీ.. దసరాకి సందడే సందడి..

Dasara 2024 Sandadi: దసరా సందర్భంగా బుల్లితెర ఎంటర్టైన్మెంట్ షోలో కమెడియన్ ఆలీతో కొంతమంది నటులు వివిధ రకాల గెటప్స్ తో దర్శనం ఇవ్వబోతున్నారు. దీంతో ఈ దసరా బుల్లితెర వీక్షకులకు అద్భుతమైన ఫన్ ఎంటర్టైన్మెంట్ గా మారబోతోంది. ఒకే స్టేజిపై అన్ని గెటప్స్ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నారు.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 11, 2024, 03:53 PM IST
Dasara 2024 Sandadi: డిఫరెంట్ గెటప్స్‌లో అలీ.. దసరాకి సందడే సందడి..

 

Dasara 2024 Sandadi: దసరా వచ్చిందంటే బుల్లితెరపై ఎంటర్టైన్మెంట్ షోలు క్యూ కడుతుంటాయి. ఎన్ని షోలు వచ్చినా ఈటీవీలో మల్లెమాల ప్లాన్ చేసే షోలు మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అవుతాయి. ఈ క్రమంలో ఈ దసరాకి కూడా మంచి థీమ్‌తో షోను ప్లాన్ చేశారు. సరిపోదా ఈ దసరాకి అంటూ వదిలిన ఈ ఎపిసోడ్ ప్రోమోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో అలీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు.

ఇప్పటి వరకు అలీ డిఫరెంట్ గెటప్స్‌తో ఆకట్టుకున్నాడు. చిరుతలో నచిమి, దేశముదురు బాబా గెటప్, సూపర్‌లో పెయింటర్, పోకిరిలో బెగ్గర్ పాత్ర అంటూ అందరినీ మెప్పించాడు. ఇవన్నీ కూడా ఆడియెన్స్ ఫేవరేట్ పాత్రలే. అలాంటి కారెక్టర్లు, గెటప్స్ అన్నీ ఒకే సారి స్క్రీన్ మీద కనిపిస్తే ఆడియెన్స్‌కు ఫుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

దసరా స్పెషల్ ఈవెంట్‌లో అలీ సందడి చేయబోతోన్నాడు. డిఫరెంట్ గెటప్స్‌తో ఆకట్టుకబోతోన్నాడు. ఇక అలీతో పాటుగా రియాజ్, ఆది, బ్రహ్మాజీ, సంగీత, శ్రీదేవీ ఇలా అందరూ చేసే కామెడీతో ఆడియెన్స్‌కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కా అన్నది ప్రోమోలను చూస్తే అర్థం అవుతోంది.

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News