Rashi Khanna Pics: శారీలోనూ సెగలు పుట్టిస్తున్న రాశీ ఖన్నా.. ఇలా ఎప్పుడైనా చూశారా?
సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుగ్గా ఉండే రాశి ఖన్నా.. తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును అలరిస్తుంటారు. తాజాగా రెడ్ సారీలో రాశి అందాల విందు చేశారు.
మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమాలో రాశి ఖన్నా నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 1న విడుదలకు సిద్ధంగా ఉంది.
రాశి ఖన్నా ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘థాంక్యూ’ సినిమా నటిస్తున్నారు.
ఊహలు గుసగుసలాడే, జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, శివమ్ఎం వెంక్యమామ, హైపర్, తొలిప్రేమ లాంటి హిట్ సినిమాలు రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.
అందం, అభినయం ఉన్న రాశి ఖన్నాకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోల సరసన నటించి తెలుగులో అగ్ర హీరోయిన్ అయ్యారు.
రాశి ఖన్నా.. ఈ పేరు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో రాశి తెలుగు ప్రేక్షకులను పలకరించారు.