Deepika Padukone Bikini Pics: దీపికా పడుకోణె బికినీ ట్రీట్.. పిక్స్ చూస్తే పిచ్చెక్కడం పక్కా!

Tue, 13 Dec 2022-2:30 pm,

తెలుగులో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ‘ప్రాజెక్ట్ K’లో హీరోయిన్‌గా దీపిక పడుకోణె నటిస్తున్నారు. మరోవైపు షారుఖ్ ఖాన్ చిత్రం పఠాన్ మూవీలో కూడా దీపిక చేస్తున్నారు. ఈ సినిమాలోని ఓ సాంగ్ కోసం దీపిక వేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.   

బచ్నా ఏ హసీనో, బిల్లు, లవ్ ఆజ్ కల్, చపాక్‌, చాందిని చోవ్క్ టు చైనా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్, రామ్‌లీలా, చెన్నై ఎక్స్ప్రెస్, యే జవానీ హై దీవానీ, పీకు, జవాన్ తమాషా, రేస్ 2, హౌస్ ఫుల్, రెడీ, 83 లాంటి హిట్ సినిమాలో దీపిక పడుకోణె నటించారు.   

మోడలింగ్‌లో విజయవంతమైన దీపిక పడుకోణె.. 2006లో ఉపేంద్ర హీరోగా వచ్చిన కన్నడ సినిమా 'ఐశ్వర్య'తో సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఇక 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా వచ్చిన బాలీవుడ్ చిత్రం 'ఓం శాంతి ఓం'తో పాపులర్ అయ్యారు.   

కాలేజీ రోజుల్లోనే దీపిక పడుకోణె మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకున్నారు. అనతి కాలంలోనే ప్రముఖ ఉత్పత్తులైన లిరిల్, డాబర్, లాల్ పౌడర్, క్లోజప్ టూత్ పేస్టు, లిమ్కా ప్రకటనల్లో నటించారు.   

దీపిక పడుకోణె బెంగుళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్సు పూర్తి చేశారు. హైస్కూల్లో ఉన్నపుడు రాష్ట్ర స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడిన దీపిక.. ఆపై సినీ కెరీర్‌ని ఎంచుకున్నారు.   

1986 జనవరి 5న డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో దీపికా పడుకోణె జన్మించారు. దీపికా చిన్నతనంలోనే ఆమె కుటుంబం ఇండియాలోని బెంగుళూరుకు షిఫ్ట్ అయింది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link