Muharram 2024: చార్మినార్‌ ఎదుట రక్తతర్పణం.. ప్రశాంతంగా మొహర్రం

Wed, 17 Jul 2024-9:03 pm,

Muharram 2024: త్యాగానికి ప్రతీక అయిన మొహర్రం ప్రపంచవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరిగింది.

Muharram 2024: తెలంగాణలో మొహర్రం సందర్భంగా కులమతాలకతీతంగా భక్తులు ప్రార్థనలు చేశారు.

Muharram 2024: ఊరేగింపులో బీబీ కా ఆలమ్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దర్శించుకుని దట్టీ కట్టారు.

Muharram 2024: దేశంలోనే ప్రసిద్ధిగాంచిన బీబీ కా ఆలమ్‌ ఊరేగింపు భక్తిప్రపత్తుల మధ్య కొనసాగింది.

Muharram 2024: మొహర్రం సందర్భంగా ఏనుగుపై బీబీ కా ఆలమ్‌ ఊరేగింపు చేశారు.  

Muharram 2024: మొహర్రం ఊరేగింపునకు పోలీస్‌లు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.  

Muharram 2024: మొహర్రం ఊరేగింపులో అమరులను స్మరిస్తూ కొందరు ముస్లింలు రక్తతర్పణం చేశారు.  

Muharram 2024: తెలంగాణలో మొహర్రం భక్తిశ్రద్ధలతో జరిగింది. అమరుల త్యాగానికి ప్రతీకగా జరిగిన మొహర్రం శాంతియుతంగా ముగిసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link