Avneet Kaur: బంటి.. నీ సబ్బు స్లోఆ ఏంటి..?? యాడ్‌లో పాప ఇప్పుడెలా ఉందో తెలుసా..??
అవనీత్ కౌర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది మరియు ఆమె పోస్ట్ చేసే ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో, కొన్ని తాజా చిత్రాలు కొన్ని ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి.
అవనీత్ కౌర్ ఫోటోలు చాలా హాట్ గా బోల్డ్ స్టైల్లో ఉంటున్నాయి. ఆమె వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ ఆఫ్ షోల్డర్, డీప్ నెక్ డ్రెస్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
బంటి.. నీ సబ్బు స్లోఆ ఏంటి..?? యాడ్‌లో ఉన్న క్యూట్ పాప మరీ ఇంత బోల్డ్ గా ఫోటోలు దిగుతుందా అని జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ముదురు రంగు లిప్‌స్టిక్, కర్లీ ఐలైనర్, ఫ్రీ హెయిర్, హై హిల్స్ ధరించి.. ఫుల్ ఫేషేనేటెడ్ గా అవనీత్ కౌర్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.
హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. "మౌనంగా కొనసాగండి..మాట్లాడే సమయం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడండి.. చెక్‌మేట్" అంటూ పోస్ట్ చేసింది..