Amla and Ashoka Plants: ఆ రెండు చెట్లు పెంచితే..ఇక డబ్బే డబ్బు, సుఖమే సుఖం

Wed, 29 Dec 2021-2:19 pm,

ఉసిరి, అశోక మొక్కల వేర్ల వద్ద...ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్త చేరకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఈ మొక్కల్ని పవిత్రమైనవిగా భావించి చూడాలి. ఎందుకంటే ఈ రెండు మొక్కలు శుభం కల్గిస్తాయి.

ఇక ఉసిరిచెట్టు ఇంట్లో పెంచడం వల్ల ఆ ఇంట్లో లెక్కలేనంత డబ్బు వచ్చి చేరుతుంది. ఉసిరి చెట్టు పెరిగే కొద్దీ..ఇంట్లో సమృద్ధిగా సంపద వచ్చి చేరుతుంటుందంటారు. విష్ణు భగవానుడితో పాటు లక్ష్మీదేవి దయ ఉంటుందట

వ్యాపారంలో ఎక్కువ వృద్ధి కోసం అశోక చెట్లు ప్రయోజనకరం. ఈ మొక్క విత్తనాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి వ్యాపారం జరిగే ప్రాంతంలో ఉంచితే లాభాలు కలుగుతాయి.

ఒకవేళ మీరు అశోక చెట్టును తోటలో పెంచాలనుకుంటే..ఒకదానికొకటి కొద్దిగా దూరంగా నాటండి. ఈ మొక్క ఇంటికి సంబంధించిన నెగెటివిటీని దూరం చేస్తుంది. దాంతో పాటు విషాదాన్ని తొలగిస్తుంది. 

వాస్తు శాస్త్రం ప్రకారం అశోక చెట్టు చాలా ప్రయోజనకరమైంది. ఈ మొక్క విషాదాన్ని తొలగిస్తుంది. దాంతోపాటు ఇంట్లో కుటుంబంలో సుఖశాంతుల్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ మొక్కను ఇంట్లో తప్పకుండా నాటండి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link