Real Estate Hyderabad: హైదరాబాద్‌లో డెడ్ చీప్ ధరకే లగ్జరీ 3BHK ఫ్లాట్.. సగం ధరకే మీ సొంతం!
ముఖ్యంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా తగ్గడం వల్ల చాలా మంది వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొంత మంది అప్పులు చేయలేక పాత ఫ్లాట్స్‌ను తక్కువ ధరకే విక్రయించి.. వాటిల్లో పెట్టుబడి పెడుతున్నారు.
ముఖ్యంగా అతి తక్కువ ధరలోనే 3BHK కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. గేటెడ్ కమ్యూనిటీ న్యూ కండీషన్ 3BHK ఫ్లాట్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
హైదరాబాద్ సమీపంలో ఉన్న మల్లంపేటలో ప్రసిద్ధ డెవలపర్లు నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీలో 3BHK ఫ్లాట్ అమ్మకానికి వచ్చింది. ఇది చూడడానికి చాలా లగ్జరీగా కనిపిస్తుంది. అయితే దీని ధర రూ.1 కోటీ పలుకుతోంది. కానీ డబ్బులు ఆర్జెంట్‌గా అవసరం పడడంతో ఓనర్స్ సగం ధరకే విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం ఈ 3BHK ఫ్లాట్ ధర రూ.54,90,000 ఓనర్స్ చెబుతున్నారు. ఈ గేటెట్ కమ్యూనిటీలో ఒక్కొక్క ఫ్లాట్‌కి ఒక్కొక్క కార్ పార్కింగ్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను HMDA, RERA ఆమోదించింది.
ఈ ప్రాజెక్ట్ 1.59 ఎకరాల విస్తరించి ఉంది. ఈ 3BHK పరిమాణం 1595 నుంచి 1660 వరకు ఉంటుంది. అంతేకాకుండా ఇది నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్‌కి చాలా ధరగా ఉంటుంది. ఇది నారాయణ జూనియర్ కళాశాలకు 1 కి.మీ దూరంగా ఉంటుంది.
ఇక ఈ ప్రాజెక్ట్ ఫీచర్స్ వివరాల్లోకి.. ఈ కమ్యూనిటీలో ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఒక ప్రత్యేకమైన క్లబ్ హౌస్ కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేకమైన ఆట స్థలం కూడా అందుబాటులో ఉంది.
(NOTE: ఈ స్టోరీకి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు.. కేవలం olx వెబ్‌సైట్ నుంచి సోర్స్‌గా తీసుకుని వార్తగా వివరించాము)