Poco C75 5G Just @7,499: ఆఫర్ అంటే ఇది గురూ.. రూ.7,499కే ఫ్లిఫ్‌కార్ట్‌లో Poco C75 5G మొబైల్.. డోంట్ మిస్..
ఈ సేల్‌లో ఇటీవలే పోకో(POCO) విడుదల చేసిన C సిరీస్ మొబైల్ అత్యంత తక్కువ ధరకే లభిస్తోంది. దీంతో పాటు అదనంగా దీనిపై ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ సేల్‌లో చీప్ ధరకే లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
ఫ్లిఫ్‌కార్ట్‌లో POCO C75 5G స్మార్ట్‌ఫోన్ ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్‌పై ఫ్లిఫ్‌కార్ట్ ప్రత్యేకమై డిస్కౌంట్ ఆఫర్స్‌ను అందిస్తోంది. అంతేకాకుండా దీనిపై ఇయర్ ఎండ్ సందర్భంగా ఫ్లాట్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది.
ఇక ఈ స్మార్ట్‌ఫోన్ వివరాల్లోకి వెళితే... దీనిని పోకో కంపెనీ మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా కేవలం ఒకే స్టోరేజ్ ఆప్షన్‌తో లభిస్తోంది.
మార్కెట్‌లో ఈ మొబైల్ అసలు ధర MRP రూ.10,999 కాగా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌లో భాగంగా 27 శాతం తగ్గింపుతో కేవలం రూ.7,999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్ కూడా లభిస్తోంది.
ఇక దీనిపై ఉన్న ఇతర ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని Flipkart Axis బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో పేమెంట్ చేస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ నో కాస్ట్ EMI ఆప్షన్స్ కూడా లభిస్తున్నాయి. ఇక ఆఫర్స్ అన్ని పోనూ.. రూ.7,499కే పొందవచ్చు.