Poco x6 Neo 5G Price Cut: రూ.1,252కే అమెజాన్‌లో Poco x6 Neo 5G స్మార్ట్ ఫోన్.. ఆఫర్‌ భలే ఉంది!

Tue, 13 Aug 2024-5:35 pm,

మీరు కూడా ఇటీవలే మార్కెట్లోకి లాంచ్ అయిన మంచి ప్రీమియం ఫీచర్స్ కలిగిన పోకో మొబైల్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మంచి అవకాశం గా భావించవచ్చు. అమెజాన్ లో ఈ బ్రాండ్ కు సంబంధించిన ఒక మొబైల్ అతి తక్కువ ధరలో లభిస్తోంది.  

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో Poco x6 Neo 5G స్మార్ట్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తుంది. అయితే ఈ మొబైల్ పై ఉన్న ఇతర ఆఫర్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.   

ఈ Poco x6 Neo 5G స్మార్ట్ ఫోన్ మార్కెట్ కేవలం ఒకే వేరియంట్ లో అందుబాటులో ఉంది. దీని ఎమ్మార్పీ ధర రూ.19,999లుగా ఉంది. కానీ అమెజాన్లో మాత్రం ప్రత్యేక తగ్గింపుతో లభిస్తుంది. 

ఈ స్మార్ట్ ఫోన్ పై ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని ప్రత్యేకమైన డీల్ లో భాగంగా అమెజాన్ లో కొనుగోలు చేసే వారికి 28 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంటే కేవలం రూ. 14,999కే పొందవచ్చు. 

ఈ Poco x6 Neo 5G మొబైల్ పై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు కూడా లభిస్తుంది. దీని మీద ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళితే...  

ఈ Poco x6 Neo 5G స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్ లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ. 1,000 వరకు తగ్గింపు లభి స్తుంది.   

అంతేకాకుండా దీనిని జే అండ్ కె, హెచ్ ఎస్ బి సి క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది.   

ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై ఆధానంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపుతో లభిస్తుంది. మీ పాత మొబైల్ ని ఎక్స్చేంజ్ చేస్తే దాదాపు ఈ మొబైల్ పై రూ.13,747 వరకు తగ్గింపు లభిస్తుంది. 

దీంతో ఈ మొబైల్ పై ఉన్న అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను దీనిని కేవలం రూ.1,252కే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ మొబైల్ పై అనేక రకాలు తీసుకుంటా ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link