Ugadi 2024: ఉగాది వేడుకల్లో రాజకీయ ప్రముఖులు.. కేటీఆర్‌, జగన్‌, బాబు, పవన్‌ కల్యాణ్‌ తదితరులు

Tue, 09 Apr 2024-2:27 pm,

Ugadi 2024: ఉగాది పచ్చడి సేవిస్తున్న మాజీ మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, మాజీ స్పీకర్‌ పోచారం తదితరులు

Ugadi 2024: హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉగాది వేడుకలు. హాజరైన బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌, మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు

Ugadi 2024: ఉగాది పంచాంగ శ్రవణం వింటున్న కేటీఆర్‌

Ugadi 2024: వేద పండితుల ఆశీర్వచనం పొందుతున్న సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతి

Ugadi 2024: ఉగాది వేడుకల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం జగన్‌ దంపతులు

Ugadi 2024: హోమం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దంపతులు

Ugadi 2024: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఉగాది వేడుకలు

Ugadi 2024: ఉగాది సందర్భంగా పార్టీ కార్యాలయంలో హోమం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దంపతులు  

Ugadi 2024: ఉగాది వేడుకల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తదితరులు

Ugadi 2024: పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌కు పండితుల ఆశీర్వాదం

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link