Pooja Hegde Hot Pics: పూజా హెగ్డే హాట్ షో.. బుట్టబొమ్మ అందాలు మరో లెవల్!

Wed, 31 Aug 2022-8:21 pm,

ఇటీవలి కాలంలో పూజా హెగ్దే వరుస ఫొటో షూట్స్ చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. తాజాగా బుట్టబొమ్మ స్లీవ్ లెస్ అందాలతో  రచ్చ చేశారు.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే పూజా హెగ్దే ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటో షూట్‌కు సంబందించిన పోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగుగెత్తిస్తుంటారు. ఆమె పోస్ట్ చేసే ఒక్కో ఫొటోకు లైకుల వర్షం కురుస్తుంటుంది.   

వరుస డిజాస్టర్స్ పడినా పూజా హెగ్దేకు అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. విజయ్ దేవరకొండతో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. మూవీలో పూజా ఎంపికయ్యారు. మహేష్-త్రివిక్రమ్ మూవీలోనూ నటించనున్నారు.  

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఆపై చేసిన బీస్ట్, ఆచార్య కూడా నిరాశే మిగిల్చాయి.   

ఒక లైలా కోసం, ముకుందా, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం, అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, అల వైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి సినిమాలతో తెలుగులో పూజా హెగ్డేకు మంచి పేరు వచ్చింది.   

'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link